జాతీయం
మోడీ సీఎం పదవికి రాజీనామా చేయాలి : రాజ్ థాకరే
ముంబయి: ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సీఎం పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే అన్నారు. మోడీ ఎక్కడికెళ్లినా గుజరాత్ గురించే మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే…
