హైదరాబాద్
ఎర్రబెల్లి వ్యాఖ్యలపై సభలో గందరగోళం .. రేపటికి వాయిదా
హైదరాబాద్ : తెరాసను ఉద్దేశించి తెదేపా సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై సభలో మరోసారి గందరగోళం నెలకొంది. దాంతో ఉపసభాపతి మల్లు భట్టు విక్రమార్క సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు చీఫ్ వివ్ గండ్ర,…
