జాతీయం
భాజపాను వదలడం పెద్ద తప్పే : యడ్యూరప్ప
బెంగళూరు: భారతీయ జనతా పార్టీని వదిలి తాను పెద్ద తప్పే చేశారని యడ్యూరప్ప అన్నారు. ఈ రోజు ఆయన తిరిగి భాజపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని వదిలి పొరపాటు చేశానని, గతాన్ని మర్చిపోవాలని, కర్ణాటక జనతాపార్టీకి…
