హైదరాబాద్
సమైక్య ముసుగులో వైకాపా, తెదేపా మోసం చేస్తున్నాయి : తెరాస
హైదరాబాద్ : సమైక్య ముసుగులో వైకాపా,తెదేపా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని తెరాస ఎమ్మెల్యేలు ఆరోపించారు. రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని వృథా చేసుకుని… ఇప్పుడు కొత్తగా మరింత గడువు కావాలని కోరుతున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల తెదేపా అధినేత…
