సీమాంధ్ర
అంగరంగ వైభవంగా ప్రారంభమైన విఙ్ఞాన మహోత్సవం
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజక వర్గంలోని వడ్లమూడి విఙ్ఞాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం విఙ్ఞాన మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…
