Tuesday, 3 November 2026

మా అధిష్ఠానానికి సంబంధించిన విషయం : సీఎం

హైదరాబాద్

అది నాకూ, మా అధిష్ఠానానికి సంబంధించిన విషయం : సీఎం

హైదరాబాద్‌ : శాసనసభలో సీపీఐ సభ్యులు గుండా మల్లేశ్‌ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది తనకు, తమ అధిష్ఠానానికి సంబంధించిన విషయమని సీఎం…