Featured News
ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని
ముంబై, జనవరి 10 (జనంసాక్షి) : ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ -2 టర్మినల్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మెట్రో నగరాల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో…

