Wednesday, 4 November 2026

మూడోసారి బంగ్లా ప్రధానిగా షేక్‌హసీనా

Featured News

మూడోసారి బంగ్లా ప్రధానిగా షేక్‌హసీనా

ఢాకా, జనవరి 12 (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా షేక్‌ హసీనా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. దేశాధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌ ఆదివారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. హసీనాతో పాటు 29 మంది కేబినెట్‌ మంత్రులు, మరో…