Featured News
మహారాష్ట్రలో… కోపాగ్నికి టోల్‌గేట్లు భుగ్గి
కోలాపూర్, జనవరి 12 (జనంసాక్షి) : మహారాష్ట్రలో ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న టోల్‌గేట్లపై ప్రజలు ఆగ్రహావేశాల్ని ప్రదర్శించారు. ఆదివారం మూకుమ్మడిగా దాడి చేసి ఏకకాలంలో తొమ్మిది టోల్‌గేట్లను దహనం చేశారు. మహారాష్ట్రలోని కోలాపూర్‌లో అఖిలపక్షానికి చెందిన…

