Featured News
మళ్లీ మైండ్‌సెట్ మార్చుకున్న జేపీ పది జిల్లాల తెలంగాణ ఏర్పడాల్సిందే
బలవంతంగా కలిసుండటం కుదరదు : జేపీ హైదరాబాద్, జనవరి 18 (జనంసాక్షి) : జయప్రకాశ్ నారాయణ మళ్లీ మైండ్‌సెట్ మార్చుకున్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పడాల్సిందేనని పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చలో భాగంగా శనివారం అసెంబ్లీలో పేర్కొన్నారు.…

