హైదరాబాద్
నటసామ్రాట్ అక్కినేని ఇకలేరు పెద్ద దిక్కును కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ
హైదరాబాద్ : ఓ మహా దిగ్గజం నేలరాలింది. తెలుగు కళామతల్లి చిన్న బోయింది. తెలుగువారి ఆరాధ్య నటుడు తెలుగు వెండితెర మూలస్తంభం అక్కినేని నాగేశ్వరరావు (91) కన్నుమూశారు. తెలుగు వెండితెరపై తన నట వైదుష్యంతో దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన…

