హైదరాబాద్
పదిహేను నిమిషాల పాటు వాయిదా పడిన శాసనసభ
హైదరాబాద్ : శాసనసభ ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు…
