Wednesday, 4 November 2026

పదిహేను నిమిషాల పాటు వాయిదా పడిన శాసనసభ

హైదరాబాద్‌ : శాసనసభ ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. విభజన బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించాలని వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్‌ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *