హైదరాబాద్
ఫిలింఛాంబర్ చేరుకున్న అక్కినేని అంతిమయాత్ర
హైదరాబాద్ : అభిమానులను విషాదవదనంలో విడిచి వెళ్లిన తెలుగువారి ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్ర ఫిలింఛాబర్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఫిలింఛాబర్‌కు తరలించి అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు…
