Featured News
తనిష్క్ చోరీ నేనే చేశానంటూ లొంగిపోయిన నిందితుడు
పైలట్ అయ్యేందుకే కన్నం వేశాడు : సిపి అనురాగ శర్మ హైదరాబాద్, జనవరి27 (జనంసాక్షి) : తనిష్క్ చోరీ తానే చేశానంటూ ఓ యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేందుకే తానీ దొంగతనానికి పాల్పడ్డానని చెప్పాడు.…

