Featured News
రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలం : సీఎం కిరణ్
హైదరాబాద్, జనవరి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. వ్యాపారులు, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అన్ని విధాల అనుకూలంగా ఉందని…

