Tuesday, 3 November 2026

మోత్కుపల్లికి మొండిచేయి

Featured News

మోత్కుపల్లికి మొండిచేయి

హైదరాబాద్‌ : రాజ్యసభకు తెదేపా అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ప్రకటించారు. తెలంగాణ చెందిన మోతుకుపల్లి నర్సింహులు టిక్కెట్టు ఆశించి భంగ పడ్డాడు. గరికపాటి రామ్మోహన్‌, తోట సీతారామలక్ష్మీ పేర్లను ఖరారు చేశారు.…