వార్తలు
అదుపు తప్పి కొండను ఢీకొన్న బస్సు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో పాపికొండలకు వెళుతున్న బెంగుళురుకు చెందిన బస్సు అదుపు తప్పి కొండను ఢీకింది. ఈ ప్రమాదంలో బస్సుతో ప్రయాణిస్తున్న దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వీఆర్పురం…
