Monday, 23 November 2026

కాషాయం

వార్తలు

కాషాయం గూటికి చంద్ర‌బాబు

హైద‌రాబాద్ జ‌నంసాక్షిః బీజేపీతో పొత్తుకు ముందు అప్పటికి, ఇప్పటికి ఏం మారిందో చంద్రబాబు సెలవిస్తే బాగుండేది. అయినా బీజేపీ, టీడీపీల పొత్తుపై సగటు ఓటరు స్పందన పక్కన పెడితే.. ఇరు పార్టీల నేతలు, రెండు ప్రాంతాల్లోనో గుస్సాగా ఉన్నట్టు…