జిల్లా వార్తలు
బ్యాలెట్ బాక్సుల భద్రత విషయం జాగ్రత్త- డీజీపీ
హైదరాబాద్ : జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ బి.ప్రసాదరావు ఆదివారం ఆదేశించారు. తొలి దశలో 543 మండలాల్లో జెడ్పీటీసీలు, ఎనిమిది వేల ఎంపీటీసీలకు పోలింగ్…

