Sunday, 22 November 2026

బ్యాలెట్ బాక్సుల భద్రత

జిల్లా వార్తలు

బ్యాలెట్ బాక్సుల భద్రత విషయం జాగ్రత్త- డీజీపీ

  హైదరాబాద్ : జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు  డీజీపీ  బి.ప్రసాదరావు ఆదివారం ఆదేశించారు. తొలి దశలో  543 మండలాల్లో  జెడ్పీటీసీలు, ఎనిమిది వేల ఎంపీటీసీలకు  పోలింగ్…