తెలంగాణ
4:30 గంటలకు వాయిదా పడిన శాసనసభ
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ సాయంత్రం 4:30 గంటలకు వాయిదా పడింది. సభలో అధికార పక్షం ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. కళంకిత మంత్రులను వెనకేసుకొచ్చిన సీఎంపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దొంగల పార్టీ అన్న…
