Featured News
ఆలె నరేంద్ర ఇకలేరు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర (68) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస…

