వార్తలు
4 రాష్ట్రాలలోని 7 లోక్ సభ స్థానాలకు పోలింగ్
పనాజీ/అగర్తల/గ్యాంగ్ టక్/గువాహటి: లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకుని గోవా, అస్సాం, త్రిపుర, సిక్కింలోని 7 లోక్ సభ స్థానాలకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది.గోవా: రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలకు పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7…

