Sunday, 22 November 2026

బిజెపి

వార్తలు

మేము స్నేహ పూర్వ‌కంగా క‌లిసాం

చెన్నయ్: సరికొత్త ఊహాగానాలకు ఊతమిస్తున్నట్లుగా బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో కలుసుకున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీకాంత్…