వార్తలు
నేను చాయ్ అమ్మాను కానీ …
(జనంసాక్షి) : నేను చాయ్ అమ్మాను.. కానీ దేశాన్ని అమ్మలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి.…

