వార్తలు
మోడీలా పిరికివాడిని కాదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: బీజేపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలా తాను పిరికివాడిని కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. టివి యాంకర్ అమృతారాయ్‌తో సంబంధంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ……
