సీమాంధ్ర
గాలిలోకి కాల్పులు
హైదరాబాద్ (జనంసాక్షి): సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు పలు చోట్ల బాహాబాహీకి దిగుతున్నట్లు రాజధాని కేంద్రానికి సమాచారం అందింది. రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్…
