వార్తలు
వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్
వారణాసి (జనంసాక్షి ) :వారణాసి నుంచి లోకసభ పోటీ చేస్తున్న బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. వారణాసిలో ర్యాలీలు, రోడ్ షోకు అనుమతిని నిరాకరించింది. మోడీ గురువారం నాడు వారణాసిలో రెండు ర్యాలీలు,…
