వార్తలు
డెహ్రాడూన్‌కి పయనమవుతున్న వైఎస్ జగన్
హైదరాబాద్: పోలింగ్ ఘట్టం ముగియడంతో నేతలంతా విశ్రాంతి బాట పట్టారు. టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన వెళ్తుంటే.. వైసీపీ అధినేత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు ఆయన కుటుంబంతో…
