Monday, 2 November 2026

అకాల వర్షాలు

వార్తలు

అకాల వర్షాలు, పంట నష్టంపై ‌గవర్నర్ సమీక్ష

హైదరాబాద్ : అకాల వర్షాలు, నష్టాలపై గవర్నర్ నరసింహన్ సీఎస్, వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లోతట్టు…