సీమాంధ్ర
పిడుగుపడి దంపతులు మృతి
శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం బూరగాం గ్రామంలో పిడుగు పడి దంపతులు మృతిచెందారు. మృతులు కీలు నారాయణ(55), లక్ష్మీ(42)గా పోలీసులు తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మొక్కలకు నీరు పెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు…
