Monday, 2 November 2026

పిడుగుపడి దంపతులు మృతి

శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం బూరగాం గ్రామంలో పిడుగు పడి దంపతులు మృతిచెందారు. మృతులు కీలు నారాయణ(55), లక్ష్మీ(42)గా పోలీసులు తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మొక్కలకు నీరు పెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *