Tuesday, 3 November 2026

కలకలం రేపింన

వార్తలు

కలకలం రేపింన అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌లో గొడవ

పిస్తోలుతో దాడి హైదరాబాద్‌: విశాఖనగరంలో అర్థరాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవ కలకలం రేపింది. సీతమ్మధారలోని శ్రీవర్షిణి అపార్ట్‌మెంట్‌లో కారు పార్కింగ్‌ విషయంలో ఫ్లాట్‌ ఓనర్లలో ఒకరైన బిల్డర్‌ వెంకటపతిరాజు, మరో ఫ్లాట్‌ ఓనర్‌ షేక్‌ భాషాకు మధ్య…