సీమాంధ్ర
రెండు రోజులుగా వరద ఉద్ధృతిలోనే 46 లంక గ్రామాలు
తూర్పుగోదావరి: గోదావరి వరద ఉద్ధృతితో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో 46 లంక గ్రామాలు రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తాగునీరు లేక లంక గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు…
