హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కులేదు: చంద్రబాబు
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో 19,500 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాతే అంతా నష్టమేనని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, అభ్యున్నతికి పార్టీ పరంగా చేపటాల్సిన కార్యక్రమాలు…
