జిల్లా వార్తలు
6 నుంచి 23 వరకు ఉచిత ఆరోగ్యశ్రీ శిబిరాలు
నల్గొండ, జనవరి 31 (): జిల్లాలో ఉచిత రాజీవ్ ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ ఎన్.నాగరాజుకుమార్ తెలిపారు. ఈ శిబిరాలను 6 నుంచి 23 వరకు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. 6వ తేదీన…
