స్పొర్ట్స్
క్లియస్టర్స్‌కు షాక్ – మూడో రౌండ్‌లో షరపోవా , క్విటోవా
పురుషుల సింగిల్స్‌లో ఫెర్రర్ , డెల్‌పొట్రో , హెవిట్ జోరు న్యూయార్క్,ఆగష్ట్ 30 :యుఎస్ ఓపెన్‌లో మూడో రోజు కూడా సంచలన ఫలితం నమోదైంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బెల్జియం భామ కిమ్ క్లియస్టర్స్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి…
