జాతీయం
6 గగంటలు పని… 9 మంది బదిలీ… సీఎంగా కేజ్రీవాల్ తొలిరోజు
ఢిల్లీ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా నిన్న పదవీ ప్రమాణం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తొలిరోజు ఆరుగంటలు కార్యాలయంలో గడిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిన వెంటనే 1.30కి కార్యాలయానికి వెళ్లిన ఆయన 7.30 గంటల వరకూ అక్కడ…
