హైదరాబాద్
నంబర్‌ప్లేట్లలో రూ. 600 కోట్ల కుంభకోణం :తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు
హైదరాబాద్ : హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో రూ. 600 కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్జీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిధులకోసం అధిష్ఠానం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి…
