తెలంగాణ
భద్రాచలం జిల్లాలో 61.06 అడుగులకు చేరుకున్న నీటి మట్టం
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 9 గంటలకు గోదావరి నీటి మట్టం 61.06 అడుగులకు చేరుకుంది. భద్రాచలం రామాలయం వద్ద కరకట్ట స్లూయిస్ లీక్ కావటంతో రామాలయం విస్టాకాంప్లెక్స్, దుకాణ…
