Cover Story
మహా సంగ్రామానికి సిద్ధం కండి
కేంద్రం తెలంగాణ ఇస్తదని నమ్మకం లేదు.. మహా సంగ్రామానికి సిద్ధం కండి దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెగించి కొట్లాడుదాం జేఏసీ చైర్మన్ కోదండరామ్ హైదరాబాద్,జనగాం,జూలై 4(జనంసాక్షి): దేవుడే దిగివచ్చినా తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి కన్పించడంలేదని, కేంద్రం తెలంగాణ…

