జిల్లా వార్తలు
7న గడప గడపకు ఎమ్మెల్యే
నల్గొండ, జనవరి 4 (): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ నెల 7న చందంపేట మండలంలో గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం కొనసాగుతుందని ఎంపీడీవో రాములనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పోలేపల్లి, తిమ్మాపురం,…
