జిల్లా వార్తలు
700 మందిని అదుపులోకి తీసుకున్నాం.
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ మహబూబ్‌నగర్: సడక్‌బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. వీరిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని సాయంత్రానికి వదిలేస్తామని పేర్కోన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా…
