Thursday, 5 November 2026

708 దరఖాస్తులు

కరీంనగర్

రెవెన్యూ సదస్సుల్లో 72,708 దరఖాస్తులు

కరీంనగర్‌, (జనంసాక్షి): గత నెల 12 నుంచి ఈనెల 10 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 72,708 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 15 వేల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామని డీఆర్‌ఓ కృష్ణారెడ్డి తెలిపారు. మిగతా దరఖాస్తులను కేటగిరిల వారిగా…