జాతీయం
హైదరాబాద్ హాట్ షాట్స్ తరపున ఆడనున్న సైనా రూ. 71.3 లక్షలకు కొనుగోలు
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ వేలం ఢిల్లీలో జరుగుతోంది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను రూ. 71.3 లక్షలకు హైదరాబాద్ హాట్ షాట్స్ జట్టు కొనుగోలు చేసింది. మలేషియా షట్లర్ లీ చాంగ్వీని రూ. 80.2 లక్షలకు ముంబయి…
