Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌ తరపున ఆడనున్న సైనా రూ. 71.3 లక్షలకు కొనుగోలు

న్యూఢిల్లీ: ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలం ఢిల్లీలో జరుగుతోంది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ను రూ. 71.3 లక్షలకు హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌ జట్టు కొనుగోలు చేసింది. మలేషియా షట్లర్‌ లీ చాంగ్‌వీని రూ. 80.2 లక్షలకు ముంబయి మాస్టర్స్‌ జట్టు సొంతం చేసుకుంది. గుత్తా జ్వాలను రూ. 18.41 లక్షలకు ఢిల్లీ స్మాషర్స్‌ జట్టు కొనుగోలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *