నల్లగొండ
రైలు నుంచి జారి యువకుని మృతి
నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన చుండూరు రమేష్‌బాబు (29) ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి పల్నాడు…
