Tuesday, 3 November 2026

8నుంచి రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీలు

ఖమ్మం

8నుంచి రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీలు

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం పట్టణంలోని ఈ నెల 8వ తేదీనుంచి 10వరకు రాష్ట్ర స్థాయి టెన్నీస్‌ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కన్వీనర్‌ బాలకిషన్‌రావు సభ్యులు వెంకట్‌ తెలిపారు. 21 సంవత్సరాల లోపు వారికి…