హైదరాబాద్
8న వృత్తివిద్య ప్రవేశ పరీక్ష తేదీల వెల్లడి
హైదరాబాద్: వృత్తి విద్య ప్రవేశ పరీక్షల తేదీలను ఈ నెల 8న ప్రకటించనున్నారు. వివిధ పోటీ పరీక్షల తేదీలను పరగణనలోకి తీసుకొని ఈ తేదీలను ప్రకటిస్తారు. ఎంసెట్, ఎంసీఏ, ఎంబీఏ. పీజీఈసెట్, లా, వ్యాయామ విద్య ప్రవేశ తేదీల…
